
nareshkumar sufi
Posts by nareshkumar sufi:


ఫెమినిస్ట్ అంబేద్కర్
పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులుంటాయి అని ఈ దేశంలో మొదట మాట్లాడిన మనిషి ఆయన.
పుత్ర సంతానమూ పాతివ్రత్యమూ ఈ రెండే స్త్రీలకు సమాజంలో గౌరవాన్నిస్తాయని నమ్మించిన పూర్వ వ్యవస్థపై తిరుగులేని పోరాటం చేసి స్త్రీలను హక్కుల దిశలో నడిపించిన దార్శనికుడు.

వచ్చేవారంలోనే అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి
RRR సినిమాతో అలియా తెలుగు వాళ్ళకి కూడా పరిచయం కావటంతో, మనోళ్ళు కూడా ఈ పెళ్ళి వార్తల విషయంలో ఆసక్తిగానే ఉన్నారు.

ఎండలు మండుతున్నాయ్… చర్మం జాగ్రత్త
ఏ సీజన్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు స్కిన్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. చెమట, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ఎండాకాలంలోనే ఎక్కువ జాగ్రత్త అవసరం.

గుజరాత్ పశు నియంత్రణ బిల్లు: వ్యతిరేకత ఎందుకు?
గుజరాత్ శాసనసభ కొత్త చట్టాన్ని అనుసరిస్తూ చేసిన నిబంధనల ప్రకారం పశువుల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది.

పదవ, ఎనిమిదవ తరగతి అర్హతతో: తూర్పు రైల్వే పోస్టులు
10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ rrcer.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మితిమీరుతున్న విద్వేషం : ఆలయ పూజారులపై ఎఫ్ఐఆర్
ఘజియాబాద్‌కు చెందిన దస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసింగానంద్ మళ్ళీ విద్వేష వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపాడు.

1000 ఫోర్ల శిఖరం: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు
టీ20ల్లో ఇప్పటివరకూ బౌండరీలు బాదిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు శిఖర్ కూడా చేరాడు.

రష్యా తరవాత వాళ్ల లక్ష్యం ఇండియానే
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.

మెటావర్స్ అంటే ఏమిటి?
ఇప్పుడు ప్రపంచంలోనే క్రేజీవర్డ్ ఏమిటో తెలుసా? మెటావర్స్. ఇప్పుడు తరచూ ఈ పదాన్ని వింటున్న మనం కొద్ది సంవత్సరాలలో ఆ ప్రపంచంతో అనుసంధానం కాబోతున్నాం. వాస్తవానికి ‘మెటావర్స్’ అనేది ఒక పారలల్ ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న ఫేస్బుక్ కన్నా వందరెట్లు రియాలిటీగా కనిపించే కొత్త లోకం అది. ఇది వర్చువల్ ప్రపంచమే అయినా కొన్నాళ్లలో నిజమైన ప్రపంచాన్ని శాసించబోయేది ఇదే.