పంచతంత్ర కథలు చిత్రంలోని `నేనేమో మోతెవరి` లిరికల్ వీడియోసాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.
పంచతంత్ర కథలు సినిమాలోని లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
పంచతంత్ర కథలు సినిమాలోని లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
RRR సినిమాతో అలియా తెలుగు వాళ్ళకి కూడా పరిచయం కావటంతో, మనోళ్ళు కూడా ఈ పెళ్ళి వార్తల విషయంలో ఆసక్తిగానే ఉన్నారు.
పదేళ్లపాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా మోషన్ పిక్చర్ అకాడమీ
విల్ స్మిత్‌పై బ్యాన్ విధించింది
సౌత్ నుండి వచ్చే ఇతర పెద్ద సినిమాల మీద ఫోకస్ చేశాడు కరణ్ జోహార్.
భోపాల్ ప్రజలు హోమో సెక్సువల్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కశ్మీర్ ఫైల్స్ ర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురి కాంబో నాలుగేళ్ల్ల తరవాత తెచ్చిన ఔట్ పుట్ ఎలా ఉందీ అంటే…. కొండని తవ్వి అందమైన ముద్దొచ్చే బలమైన ఎలుకని పట్టినట్టు…
“ముసాఫిర్” సాంగ్ యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన తొమ్మిది గంటల్లో 1.9 మిలియన్ వ్యూస్ సాధించింది.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్బంగా వారి వ్యక్తిత్వంపై అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం, క్యారికేచర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తెలిపారు.
మరాఠీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ పేరుతో మరో వివాదాస్పద అంశాన్ని తెరకెక్కిస్తున్నాడు.