ఎండలు మండుతున్నాయ్… చర్మం జాగ్రత్త

ఏ సీజన్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు స్కిన్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. చెమట, చర్మ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ఎండాకాలంలోనే ఎక్కువ జాగ్రత్త అవసరం.