ఇది నెక్స్ట్ లెవెల్ చోరీ: ఆఫీసర్లమని చెప్పి బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు
దొంగలు 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన సంఘటన బీహార్‌లో చోటు చేసుకున్నది.
దొంగలు 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన సంఘటన బీహార్‌లో చోటు చేసుకున్నది.
10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ rrcer.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదేళ్లపాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా మోషన్ పిక్చర్ అకాడమీ
విల్ స్మిత్‌పై బ్యాన్ విధించింది
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.
ఘజియాబాద్‌కు చెందిన దస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసింగానంద్ మళ్ళీ విద్వేష వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపాడు.
టీ20ల్లో ఇప్పటివరకూ బౌండరీలు బాదిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు శిఖర్ కూడా చేరాడు.
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.
తాగిన మైకంలో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పంచాయితి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది.
ఒకినావా ఆటోటెక్ “ఒకినావా ఒకి 90” పేరుతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఒలా ఎస్1 కి గట్టి పోటీగా ఈ స్కూటర్ ఉంటుందని చెబుతున్నారు.