అదిరిపోయే ఫీచర్లతో ఒకినవ 90: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్

ఒకినావా ఆటోటెక్ “ఒకినావా ఒకి 90” పేరుతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఒలా ఎస్1 కి గట్టి పోటీగా ఈ స్కూటర్ ఉంటుందని చెబుతున్నారు.