నాలుగో వేవ్ ఉండకపోవచ్చు : ఇక కోవిడ్ పీడ వదిలినట్టేనా?

దేశంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని. ఇప్పట్లో నాలుగో వేవ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చేశారు.