అమెరికాని వణికిస్తోన్న కొత్త ఒమిక్రాన్ : జాగ్రత్త అవసరమే
అమెరికాలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్లలో బీఏ2 వేరియంట్ 34.9 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్లలో బీఏ2 వేరియంట్ 34.9 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క కోడిగుడ్డు 30 రూపాయలు, కిలో కోడి మాంసం కేజీ చికెన్ 1000, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 – ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
కరోనా మహమ్మారి మొదలై రెండేళ్లు దాటినా.. తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అంతమనేది లేకుండా రోజుకో కొత్త రూపంలో ప్రపంచంపై దాడి చేస్తుంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించి, అతలాకుతలం చేశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ మిగతా వాటికంటే వేగంగా వ్యాపించింది. ఆరోగ్యం మీద దీని తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు మాత్రం రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్‌ను గుర్తించారు సైటిస్టులు. డెల్టా.. […]