ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది: నిర్మలా సీతారామన్

అంతర్జాతీయ విఫణిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం భారత దేశం మీద తప్పకుండా పడుతుందని కేంద్ర ఆర్థిక మత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.