గ్యాసు ‘బండ’ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు
137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.
137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.
అంతర్జాతీయ విఫణిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం భారత దేశం మీద తప్పకుండా పడుతుందని కేంద్ర ఆర్థిక మత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.