యుద్దభూమిలో మరణించిన ఉక్రెయిన్ నటుడు

తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన ఉక్రేనియన్ నటుడు పాషా లీ, ఇర్పిన్‌ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో మరణించాడు