ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) రివ్యూ
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురి కాంబో నాలుగేళ్ల్ల తరవాత తెచ్చిన ఔట్ పుట్ ఎలా ఉందీ అంటే…. కొండని తవ్వి అందమైన ముద్దొచ్చే బలమైన ఎలుకని పట్టినట్టు…

RRR ఎట్టకేలకు మార్చి 25న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో భారీ రేంజ్లో విడుదల అవుతోంది.