మంట పెడుతున్న వంట నూనె : భారీగా పెరుగుతున్న ఆయిల్ ధరలు

ఇప్పటికే చమురు మంటతో సతమతం అవుతున్న జనానికి వంట నూనె ధరల పెరుగుదల తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.