రాధే శ్యామ్ : చేతి గీతల్లో “ఏమీ లేదు”

అద్బుతమైన విజువల్స్, పాన్ ఇండియా స్టార్స్, అత్యంత భారీ బడ్జెట్ సినిమాకి సరిపడినన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే అసలు ఉండాల్సిన కథ, స్క్రీన్ ప్లే మాత్రం మిస్సయ్యాయి.