రష్యా-ఉక్రేయిన్ సైబర్ యుద్దం: ఇది ప్రపంచానికే ప్రమాదకరం కావొచ్చు

రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న యుద్దం పదకొండో రోజుకి చేరుకుంది. రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టటానికి ఉక్రెయిన్ తన సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. ఎదురు దాడిలో భాగంగానే ఉక్రెయిన్ ఇప్పుడు సైబర్ దాడులకూ దిగింది. నేల, నింగి, నీరుపై మాత్రమే కాకుండా ఇప్పుడు యుద్ధం, అన్నింటికన్నా ప్రధానంగా సైబర్ స్పేస్‍లో నడుస్తోంది. యుక్రెయినియన్ సైబర్ నెట్వర్క్‌ల మీద ఆక్రమణలు, దాడులు ఎప్పుడూ లేనంతగా ఎక్కువైపోయాయి. ఈ ముప్పు కేవలం ఉక్రెయిన్‍కు మాత్రమే పరిమితం కాబోదని సైబర్ సెక్యూరిటీ […]