ఎన్టీఆర్ క్యారికేచర్ వేస్తే లక్ష రూపాయలు
బంపర్ ఆఫర్ ప్రకటించిన కలయిక ఫౌండేషన్

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్బంగా వారి వ్యక్తిత్వంపై అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం, క్యారికేచర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తెలిపారు.