పొత్తుపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని

వై.సీ.పీ వ్యతిరేక వోటు చీలదు అంటూ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో అనడంతో రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎనికల్లో టీ.డీ.పీ , బీ.జే.పీలతో కలిసి జనసేన ఎనికల్లో పోటీ చేస్తుంది అంటూ సంకేతాలు ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వై.సీ.పీ పార్టి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.