
ap


పొత్తుపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని
వై.సీ.పీ వ్యతిరేక వోటు చీలదు అంటూ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో అనడంతో రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎనికల్లో టీ.డీ.పీ , బీ.జే.పీలతో కలిసి జనసేన ఎనికల్లో పోటీ చేస్తుంది అంటూ సంకేతాలు ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వై.సీ.పీ పార్టి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఎన్నికల పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్.. ఇదే వ్యూహం
వైసీసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ రోడ్ మ్యాప్ రూపొందిస్తే.. తాము సహకరిస్తామని పవన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.

మధ్యప్రదేశ్లో బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో తమకు కేటాయించిన బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది.

మా కోసం ఓ వంద టికెట్లు రిజర్వ్ చేయండి: విజయవాడ మేయర్ ఆదేశం
కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు లేఖ రాశారు.