5 రాష్ట్రాల అసెంబ్లీ రిజల్ట్స్

ఉత్తరప్రదేశ్‌ ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతుంది పంజాబ్ ఆప్‌ అధికారంలోకి రావొచ్చన్న ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి గోవా గోవా హంగ్‌ అసెంబ్లీ తప్పదా అన్నటు వస్తున్నాయి ఎన్నికల ఫలితాలు ఉత్తరాఖండ్ & మణిపూర్‌ ఈ రెండు చోట్ల కుడా బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతుంది