భగవంత్ మన్… కమేడియన్ నుంచి సీఎం కుర్చీ వరకు..
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టాండప్ కమేడియన్, రెండు సార్లు ఎంపీ అయిన మన్.. పంజాబ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టాండప్ కమేడియన్, రెండు సార్లు ఎంపీ అయిన మన్.. పంజాబ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుండగా.. పంజాబ్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోనుండటం పెద్ద ఎదురు దెబ్బ.