వలిమై అక్కడ బంపర్ హిట్… తమిళ సినిమా ట్రెండ్ మారుతోందా?

నిన్నా మొన్నా ఇక్కడ ‘భీమ్లా నాయక్’ దెబ్బకు తెలుగులో అడ్రెస్ లేకుండా పోయిన అజిత్ ‘వలిమై’ తమిళనాట మాత్రం దుమ్ము రేపుతోంది.