ఎండమండుతోందని చల్లగా బీరేస్తున్నారా? జాగ్రత్త

మండే ఎండ నుంచి బయట పడాలంటే చల్లని బీరే చక్కని మార్గం అనుకుంటారు చాలామంది.