భగవంత్ మన్… కమేడియన్ నుంచి సీఎం కుర్చీ వరకు..

పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టాండప్ కమేడియన్, రెండు సార్లు ఎంపీ అయిన మన్.. పంజాబ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.