గుజరాత్ పశు నియంత్రణ బిల్లు: వ్యతిరేకత ఎందుకు?
గుజరాత్ శాసనసభ కొత్త చట్టాన్ని అనుసరిస్తూ చేసిన నిబంధనల ప్రకారం పశువుల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది.
గుజరాత్ శాసనసభ కొత్త చట్టాన్ని అనుసరిస్తూ చేసిన నిబంధనల ప్రకారం పశువుల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది.
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.
ఘజియాబాద్‌కు చెందిన దస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసింగానంద్ మళ్ళీ విద్వేష వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపాడు.
2024లో గెలుపే లక్ష్యమని, వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ అంటున్నారు.
ధాన్యం కొనుగులుపై “త్వరలోనే కేంద్రానితో తాడో పేడో తేల్చుకుంటామని” ప్రకటించటం వల్ల. ఈసారి కేసీఆర్ డిల్లీ ప్రయాణం మీద మరింత ఆసక్తి పెరిగింది.
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
మొత్తం ప్రపంచంలోనే మాదే పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీకి భయపడుతోంది. అంటూ విమర్శించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
వై.సీ.పీ వ్యతిరేక వోటు చీలదు అంటూ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో అనడంతో రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎనికల్లో టీ.డీ.పీ , బీ.జే.పీలతో కలిసి జనసేన ఎనికల్లో పోటీ చేస్తుంది అంటూ సంకేతాలు ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వై.సీ.పీ పార్టి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతుంది పంజాబ్ ఆప్ అధికారంలోకి రావొచ్చన్న ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి గోవా గోవా హంగ్ అసెంబ్లీ తప్పదా అన్నటు వస్తున్నాయి ఎన్నికల ఫలితాలు ఉత్తరాఖండ్ & మణిపూర్ ఈ రెండు చోట్ల కుడా బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతుంది
వారణాసిలోని ఒక కౌంటింగ్ కేంద్రం నుంచి ఈవీయంలను ప్రయత్నం జరిగిందని చెప్పిన అఖిలేష్ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.