బ్లాక్ ఫిలిమ్ చట్ట విరుద్దం: ఎన్టీఆర్ కారుకి 700 జరిమానా

ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని అడ్డుకుని అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు.