కండోమ్ టెస్టర్‌గా తన పాత్ర గురించి చెప్పిన రకుల్

‘ఛత్రివాలి’ సినిమాలో రకుల్ ‘కండోమ్ టెస్టర్’ క్యారెక్టర్ పోషిస్తోంది. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడింది రకుల్.