ఇది నెక్స్ట్ లెవెల్ చోరీ: ఆఫీసర్లమని చెప్పి బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు

దొంగలు 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన సంఘటన బీహార్‌లో చోటు చేసుకున్నది.