తెలంగాణ బడ్జెట్‌ 2022-23 హైలెట్స్

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణా వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విద్య, ఆసరా పించన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదు