ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతవరకు సురక్షితం?

చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకో ఫ్రెండ్లీ అనే భ్రమల్లో ఉన్నారు . కాని, అది నిజం కాదు. వీటి వలననే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదం. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీని తయారు చేయటానికి కోబాల్ట్,గ్రాఫైట్,మాంగనీస్ లాంటి మినరల్స్ పెద్ద ఎత్తున అవసరం అవుతాయి.