మధ్యప్రదేశ్‌లో బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో తమకు కేటాయించిన బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది.