డెల్టాక్రాన్ ప్రమాదకరమా? ఫోర్త్‌వేవ్ తీవ్రంగా ఉండబోతోందా?

కరోనా మహమ్మారి మొదలై రెండేళ్లు దాటినా.. తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అంతమనేది లేకుండా రోజుకో కొత్త రూపంలో ప్రపంచంపై దాడి చేస్తుంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించి, అతలాకుతలం చేశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ మిగతా వాటికంటే వేగంగా వ్యాపించింది. ఆరోగ్యం మీద దీని తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు మాత్రం రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్‌ను గుర్తించారు సైటిస్టులు. డెల్టా.. […]