సొంత మైదానంలో కోహ్లీ సెంచరీ దాహం తీర్చుకుంటాడా? నేటి నుంచే డే-నైట్ టెస్ట్

ఇండియా-శ్రీలంక జట్ల మధ్య నేటి నుంచి బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో పింక్ బాల్ టెస్ట్ జరుగనున్నది.