కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?

అప్పటి ఉమ్మడి పంజాబ్‌ నుంచి ‘కిర్తీ’ అనే పత్రిక వెలువడేది ఆ పత్రికలో ‘విద్రోహి’ (తిరుగుబాటుదారు) అనే కలంపేరుతో భగత్ సింగ్ ఒక వ్యాసం రాశారు. “మన దేశంలో ఉన్నంత దుర్భర పరిస్థితులు మరే దేశంలోనూ లేవు” అంటూ భగత్ సింగ్ మోదలుపెడతారు వ్యాసాన్ని.