వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022లో భారత్కు 136వ ర్యాంక్.
వరల్డ్ హప్పినెస్స్ రిపోర్ట్ 2022లో భారత్కు 136వ ర్యాంక్. ప్రపంచంలోనే ‘అత్యంత సంతోషకరమైన దేశం’గా ఫిన్లాండ్ వరుసగా ఐదోసారి ఈ ఘనతను సాధించింది. ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి 146 దేశాలపై అధ్యయనం జరిపి ఈ నివేదికను విడుదల చేస్తుంది.
146 దేశాలలో భారత్ 136వ స్థానంలో నిలిచింది, గతేడాదితో పోలిస్తే.. మూడుస్థానాలు మెరుగుపరుచుకోవడం గమనార్హం.