ఉప్పు మనకు శత్రువా? రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్: వీటిల్లో ఏది వాడాలి? ఎంత వాడాలి?

ఈ మధ్య మరీ ఉప్పుని శత్రువుగా చూస్తున్నాం కానీ మన శరీరానికి ఉప్పు చాలా అవసరం.