అన్నమో రావణాసురా ! : ఆకలి సంక్షోభంలో శ్రీలంక

ఒక్క కోడిగుడ్డు 30 రూపాయలు, కిలో కోడి మాంసం కేజీ చికెన్ 1000, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 – ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?