గంగూలీ వర్సెస్ జై షా.. క్రికెట్‌లో అత్యున్నత పదవి కోసం నువ్వా నేనా..!

క్రికెట్‌లో అత్యున్నత పదవికి గంగూలీ – జై షా పోటీ పడుతున్నారు. మరి బీసీసీఐ వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది?