గంగూలీ వర్సెస్ జై షా.. క్రికెట్లో అత్యున్నత పదవి కోసం నువ్వా నేనా..!
క్రికెట్లో అత్యున్నత పదవికి గంగూలీ – జై షా పోటీ పడుతున్నారు. మరి బీసీసీఐ వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది?
క్రికెట్లో అత్యున్నత పదవికి గంగూలీ – జై షా పోటీ పడుతున్నారు. మరి బీసీసీఐ వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది?
క్రికెట్లో కొత్త రూల్స్‌కు ఎంసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉన్న నిబంధనలకే కొన్ని సవరణలు, మరి కొన్ని కొత్త వాటిని జత చేసింది. ఇవి ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి.