ఆపిల్‌కు పోటీ…. (ఆ)అయా T1 Iphone vs Ayya T1
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా యాపిల్, శాంసంగ్ సహా పలు టెక్నాలజీ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తమ ఉత్పత్తులను రష్యాకు పంపబోమని యాపిల్ సహా దాదాపుగా అన్ని కంపెనీలు ప్రకటించాయి. యాపిల్ తయారీ మొబైల్ ఐఫోన్ అంటే..విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న బ్రాండ్. రష్యాలో ఐఫోన్ అమ్మకాలను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించిన వారానికే. ఐఫోన్‌కు దీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్‌ను వినియోగించాలని రష్యా తన దేశ పౌరులకు పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును ‘అయా టీ1’గా రష్యా […]