అక్కడ ప్రీమారిటల్ సెక్స్ సాధారణం: మనదేశంలోనే ఓ వింత ఆచారం

వివాహానికి ముందు సెక్స్ అక్కడ మామూలే, ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పిల్లలు పెళ్లికి ముందే లైంగికంగా కలవటానికి తల్లిదండ్రులే ప్రత్యేకంగా వారికి గుడిసెలు ఏర్పాటు చేస్తారు. ఓ వారం పాటు వాళ్లని ఏకాంతంగా వదిలేస్త్యారు కూడా. ఇప్పటి దేటింగ్ కంటే వంద అడుగుగులు ముందున్న ఆ ప్రదేసం భారత దేశంలోనే ఉంది. సాధారణంగా మన దేశంలో సెక్స్ గురించి బహిరంగ మాట్లాడం పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం ఇది సర్వసాధారణం. ప్రేమికులు కలిసి తిరగడం, శృంగారంలో పాల్గొనడం. అందరికీ తెలిసే జరుగుతాయి. దాన్ని వాళ్లు తప్పుగా చూడరు.