ధోనీ ఫ్యాన్స్‌కు షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ధోనీ షాక్ ఇచ్చాడు. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.