సామాన్యుడికి దూరమవుతున్న… ఇరానీ చాయ్

పదేళ్ల కాలంలో అయిదు రూపాయల నుంచి పది రూపాయలకు చేరుకున్న ఇరానీ చాయ్, ఇప్పుడు ఏకంగా ఒకే సారి 20 రూపాయలకు చేరుకుంది.