ఈటి (ఎవరికీ తలవంచడు): రివ్యూ
వరుసగా రెండు సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. ‘‘ఈటి’’ (ఎవరికీ తలవంచడు) చిత్రంతో థియేటర్లలోకి దిగాడు సూర్య.
వరుసగా రెండు సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. ‘‘ఈటి’’ (ఎవరికీ తలవంచడు) చిత్రంతో థియేటర్లలోకి దిగాడు సూర్య.
నిన్నా మొన్నా ఇక్కడ ‘భీమ్లా నాయక్’ దెబ్బకు తెలుగులో అడ్రెస్ లేకుండా పోయిన అజిత్ ‘వలిమై’ తమిళనాట మాత్రం దుమ్ము రేపుతోంది.