ఫెమినిస్ట్ అంబేద్కర్

పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులుంటాయి అని ఈ దేశంలో మొదట మాట్లాడిన మనిషి ఆయన.
పుత్ర సంతానమూ పాతివ్రత్యమూ ఈ రెండే స్త్రీలకు సమాజంలో గౌరవాన్నిస్తాయని నమ్మించిన పూర్వ వ్యవస్థపై తిరుగులేని పోరాటం చేసి స్త్రీలను హక్కుల దిశలో నడిపించిన దార్శనికుడు.