మారుమూల గ్రామంలో లైబ్రరీ ఓపెనింగ్.. పుస్తకాలు డొనేట్ చేసిన జిల్లా అధికారి తిలక్

అనంతపురం జిల్లా పొట్టిపాడులో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా అధికారి తిలక్ ప్రారంభించారు.