జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు

సినీనటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనీ స్తాపించి ఎనిమిదేళ్ళు అవుతున్న సందర్భంగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభ 14-03-2022 సోమవారం ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాలో జరగనుంది సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చెయ్యడం ఇక్కడ వేశేషంగా చెప్పుకోవాలి