తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఖాళీలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటించారు.