తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.
91,142 కొత్త ఉద్యోగాలకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేయ్యనుందని ఈ రోజు ఉదయం (9-3-2022) తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు