నిరుద్యోగులకు శుభవార్త.. 80039 పోస్టులకు నేటి నుంచే నోటిఫికేషన్లను.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే..

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.