ఓటీటీ లకూ సెన్సార్ అవసరం లేదా?

నిన్నా మొన్నటి వరకూ కేబుల్ టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్, సీరియల్స్ మాత్రమే తెలిసిన తరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ట్రెండ్‌కి తగ్గట్టే ఇప్పుడు తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ హవా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లలో సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. సినిమాల్నే పట్టుకుని వేలాడకుండా వెబ్ సిరీస్‌లనూ ఆదరిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇండియాలో కూడా ఈ ట్రెండ్  పెరుగుతోంది. హిందీలో వెబ్ సిరీస్‌లకు మంచి […]