చరిత్ర మరిచిన దళిత క్రికెటర్..

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదు. టీమ్ ఇండియా 1983లో తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ క్రీడకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగిపోయింది. అయితే ఇండియాలో బ్రిటిష్ వారి రాకతోనే దేశంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఆట పరిచయం అయ్యింది. అయితే అప్పట్లో బ్రిటిషర్లు, రాజ కుటుంబీకులు మాత్రమే ఈ ఆటను ఆడేవారు. సామాన్యులు జట్టులో సభ్యులుగా ఉండటం అంటే అదొక అద్భుతమనే చెప్పాలి.  అది 1903.. పూణేలోని […]